భౌగోళిక స్వరూపాలు
Exercise and reference answers
- Matching pairs
- Left
- భారతదేశంలో అత్యంత పురాతన పర్వత శ్రేణి
- Right
- ఆరావళి
- Left
- పశ్చిమ కనుమల ప్రాంతీయ పేరు
- Right
- సహ్యాద్రి
- Left
- తూర్పు కనుమలను ఖండించే నది
- Right
- గోదావరి
- Left
- భాబర్ దక్షిణాన గల చిత్తడి మండలం
- Right
- తరాయ్
- Instructions
- భౌగోళిక స్వరూపాలను వాటి పేర్లతో జతపరచండి