త్రిభుజ కేంద్రాలు
Exercise and reference answers
- Matching pairs
- Left
- త్రిభుజ మధ్యగత రేఖలు కలిసే బిందువు
- Right
- గురుత్వ కేంద్రం
- Left
- అంతర్లిఖిత వృత్త కేంద్రం
- Right
- అంతర కేంద్రం
- Left
- 3 శీర్షాల నుండి సమాన దూరంలో ఉండే బిందువు
- Right
- పరికేంద్రం
- Left
- త్రిభుజ ఉన్నతులు కలిసే బిందువు
- Right
- లంబ కేంద్రం
- Instructions
- త్రిభుజ ధర్మాలను వాటి కేంద్రాలతో జతపరచండి