దశాంశ పరిక్రియలు
Exercise and reference answers
- Matching pairs
- Left
- 1.2 ను 0.04 తో గుణించగా
- Right
- 0.048
- Left
- 4.5 ను 0.09 తో భాగించగా
- Right
- 50
- Left
- 5.0 నుండి 0.35 తీసివేయగా
- Right
- 4.65
- Left
- 0.1 ని 0.01 తో భాగించగా
- Right
- 10
- Instructions
- ప్రతి దశాంశ సమస్యను దాని ఫలితంతో జతపరచండి