Start learning →

ప్రాథమిక హక్కుల అధికరణలు

Exercise and reference answers

Matching pairs
  1. Left
    చట్టం ముందు సమానత్వం
    Right
    అధికరణ 14
  2. Left
    అంటరానితనం రద్దు
    Right
    అధికరణ 17
  3. Left
    బిరుదుల రద్దు
    Right
    అధికరణ 18
  4. Left
    ప్రభుత్వ ఉద్యోగాలలో సమానత్వం
    Right
    అధికరణ 16
Instructions
ప్రాథమిక హక్కులను అధికరణ సంఖ్యలతో జతపరచండి
Try this exercise with Quill →

Browse more RRB NTPC questions and exercises →