Start learning →

ఉత్తర భారతదేశంలోని ఎత్తైన హిమాలయ శ్రేణులు జీవభౌగోళికంగా (బయోజియోగ్రాఫికల్గా) దేనికి చెందుతాయి:

Aనియోట్రోపికల్ రెల్మ్ (మండలం)
Bనియార్క్టిక్ రెల్మ్ (మండలం)
Cఆఫ్రోట్రోపిక్ రెల్మ్ (మండలం)
Dపాలియార్క్టిక్ రెల్మ్ (మండలం)
Answer & Solution
Correct answer: D. పాలియార్క్టిక్ రెల్మ్ (మండలం)
భారత ప్రధాన భూభాగం ఇండోమలయన్ రెల్మ్ (మండలం)లో ఉండగా, ఎగువ హిమాలయాలు పాలియార్క్టిక్ రెల్మ్ (మండలం)లో భాగంగా ఉన్నాయి.
Practise this question with Quill — RRB NTPC →

Keep practising Flora and Fauna of India

Browse all Flora and Fauna of India questions for RRB NTPC, or explore more General Awareness topics.

Start a Flora and Fauna of India lesson →